హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లగిరి ఆలయంలో భక్తుల కోసం కల్యాణ మండపం

NTR: నందిగామలోని పల్లగిరిపై రాజ్యలక్ష్మీ సమేత నరసింహస్వామి దేవాలయ ఆవరణలో దాత ములకలపల్లి వెంకటేశ్వరరావు ఆర్ధిక సౌజన్యంతో కల్యాణ మండపం నిర్మించారు. స్వామివారికి కల్యాణ వేదిక, భక్తుల కోసం రేకులతో మండపం, వంటశాల, యాగశాల నిర్మించారు. దేవాలయానికి రంగులు వేయించారు. రూ. లక్షలు వెచ్చించి కల్యాణ మండపం నిర్మించిన దాతకు దేవాలయ శాశ్వత ధర్మకర్త అన్నవరపు వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.