KDP: కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఘౌస్ పీర్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ భేటీలో పార్టీ వ్యవహారాలపై చర్చించారు. అదే పర్యటనలో కలబురగి ఎంపీ రాధాకృష్ణ దొడ్డమణిని కూడా కలిశారు. సీనియర్ నేతలతో మాట్లాడటం ఎంతో సంతోషంగా, స్ఫూర్తిదాయకంగా ఉందని పీర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఖర్గేను కలిసిన కడప కాంగ్రెస్ చీఫ్


