KKD: తపాలా సేవల్లో లోపాల పరిష్కారానికి కాకినాడ పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ సిహెచ్.శ్రీనివాసు తెలిపారు. తపాలా, మనియార్డర్లు, జీవిత బీమా, సేవింగ్స్ బ్యాంక్, స్పీడ్‌పోస్టు ఫిర్యాదులను డిసెంబరు 3 లోగా కాకినాడ-533001 చిరునామాకు పంపాలి.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 4న కాకినాడలో డాక్ అదాలత్


