CTR: కుప్పంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వానగుట్టపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఘర్షణ పడ్డవారిపైకి ఎలక్షన్ రూట్ వాహనం దూసుకెళ్లడంతో సుమారు 10 మంది గాయపడ్డారు. రాజేంద్ర అనే వ్యక్తిని ఒకటిన్నర కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లడంతో అతడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్ రూట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి


