AKP: చోడవరం సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వివాదం నెలకొంది. మొదట వైసీపీ బలపరిచిన అభ్యర్థి రామచంద్ర నాయుడు మెజార్టీ సాధించినట్లు సమాచారం రాగా, రీకౌంటింగ్ తర్వాత టీడీపీ బలపరిచిన అభ్యర్థి పెదబాబు 18 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సర్పంచ్ ఫలితాలపై వివాదం.. కోర్టుకెళ్తామన్న మాజీ మంత్రి


