హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష

శ్రీకాకుళం: జవహర్ నవోదయ స్కూళ్లలో క్లాస్-6 అడ్మిషన్‌కు రేపు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. సరిబుజ్జిలి మండలం వెన్నెల వలసలో జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి నిర్దేశించిన ఈ పరీక్ష ఉ. 11.30-మ.1.30 మధ్య ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే అభ్యర్థులు సెంటర్‌లలో రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే నవోదయ విద్యాలయ సమితి అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది.