ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మంచు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బేస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం


