ELR: కొయ్యలగూడెం మండలం పరింపూడి మేజర్ పంచాయతీ ఎన్నికల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. కూటమి మద్దతుతో బరిలోకి దిగిన జనసేన నేత మట్ట వనజ లక్ష్మి (కప్ సాసర్ గుర్తు) 4,093 ఓట్లతో గెలుపొందగా, ఎమ్మెల్యే బలపరిచిన ఊడూరి భారతి (మంచం గుర్తు) 1,242 ఓట్లతో ఓటమిపాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్
పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజుకు చుక్కెదురు..!


