అన్నమయ్య: పెద్దమండ్యంలోని 17 సర్పంచ్ స్థానాలకు గాను 118 నామినేషన్లు ఆమోదించారు. 162 వార్డు స్థానాలకు 318 మంది అభ్యర్థుల నామినేషన్లు బాగున్నాయని ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు


