హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వృథాగా పోతున్న త్రాగునీరు

AKP: నర్సీపట్నం శారద నగర్ మెయిన్ రోడ్డు అమ్మ కాంప్లెక్స్ ఎదురుగా మెయిన్ రోడ్ మీద త్రాగునీరు వృథాగా పోతుంది. దాదాపు మూడు నెలల నుంచి ఈ నీటి వృథా కొనసాగుతుందని స్థానికులు తెలిపారు. సమీప సచివాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కనీసం మరమ్మత్తులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.