హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లెపోరులో విజేతలు వీరే..!

ప్రకాశం: కొండేపి(M)లో 19 పంచాయతీలకు గాను 8 ఏకగ్రీవమయ్యాయి. 10 చోట్ల ఎన్నికలు జరగగా.. చిన్నవెంకన్నపాలెం: కే బ్రహ్మనాయుడు, గోగినేనివారిపాలెం: కొమ్మాలపాటి శైలజ, పెట్లూరు: కోటేశ్వరరావు, వెన్నూరు: దాసరి బ్రహ్మయ్య, గుర్రపడియ: బత్తుల జేజినా, మిట్టపాలెం: కొల్లూరి విజయలక్ష్మి, ఇలవర: N.కోటేశ్వరావు, మూగచింతల: నాగమ్మ, పెద్దకండ్లగుంట: సుశీల, కే. ఉప్పలపాడు: పిచ్చిరెడ్డి విజయం సాధించారు.