హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల విజయం

నంద్యాల మండలం పుసులూరులో వైసీపీ మద్దతు అభ్యర్థి ముక్కర హారిక, టీడీపీ అభ్యర్థిపై 588 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ సానుభూతిపరురాలు కొలిమి షాహిన్ 10,064 ఓట్లతో విజయం సాధించారు. గోస్పాడు మండలం ఎం. కృష్ణాపురంలో టీడీపీ బలపరిచిన దండే భారతి, డీ. కానాలపల్లిలో మాబున్ని సర్పంచ్‌లుగా గెలుపొందారు.