WG: ఆకివీడు మండలంలోని 16 గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ శుక్రవారం మధ్యాహ్నం ముగియనుంది. దీంతో ఏకగ్రీవాలు చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే దుంపగడప,చెరుకుమిల్లి గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. తరటావ,గుమ్ములూరు, మందపాడు గ్రామాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది జాబితా విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో నామినేషన్లు ఉపసంహరణకు నేడే ఆఖరు


