PLD: చర్లగుడిపాడు గ్రామానికి చెందిన హోంగార్డు షేక్ అలేఖ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు సీఐ మురళి తెలిపారు. ఈ కేసులో రమాదేవి, శ్రీకాంత్, మల్లికార్జునరావు అనే ముగ్గురుపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు హాజరు పరచగా.. రిమాండ్ విధించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హోంగార్డు హత్య కేసులో వీడిన మిస్టరీ


