GNTR: ఫిరంగిపురం మండలంలో డిసెంబర్ 2న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. నవంబర్ 27, 28 తేదీల్లో మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని సీడీపీవో కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక కేంద్రం


