KDP: కడపలో ఫిజియోథెరపీ చదువుతున్న కర్నూలుకు చెందిన 23 ఏళ్ల యువతి హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడికి తన అక్క నగలు ఇచ్చి తాకట్టు పెట్టించింది. అక్క పెళ్లి కుదరడంతో నగలు తిరిగి తీసుకురావాలని తల్లి కోరగా, యువతి పలుమార్లు అడిగినా యువకుడు ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్
ప్రేమించిన యువకుడి మోసం.. యువతి బలవన్మరణం


