ELR: ఉంగుటూరు మండల కేంద్రమైన ఓ హైస్కూల్లో భవిత దివ్యాంగుల పాఠశాల విద్యార్థుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు ఏడాది గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. మండల పరిషత్ నిధులు రూ.2 లక్షలతో నిర్మాణం పూర్తయినా నేటికీ తాళం వేసే ఉండటంతో భవిత దివ్యాంగ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభోత్సవానికి నోచుకోనని పాఠశాల మరుగుదొడ్లు


