హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి బలపరిచిన శ్రీదేవి ఘన విజయం

KRNL: ఆదోని మండలంలోని మండిగిరి పంచాయతీలో కూటమి బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి 216 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వంకాయ గుర్తుకు 1,485, టీడీపీ రెబల్ ఉంగరం గుర్తుకు 1,269, వైసీపీ టీ కప్ గుర్తుకు 1,061 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు తుది ఫలితాలను వెల్లడించారు. శ్రీదేవి గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.