NLR: ఉదయగిరి–దుత్తలూరు మార్గంలోని నందిపాడు సమీపంలో ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. బెంగళూరు నుంచి వరికుంటపాడు మండలం కృష్ణంరాజుపల్లికి వస్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న హైవే, 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెట్టును ఢీకొట్టిన ఇన్నోవా కారు


