ప్రకాశం: కొండపి(M) పెట్లూర్ పంచాయతీలో హోరా హోరీగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి మూలే కోటేశ్వరరావు 205 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఈ పంచాయతీలో పెట్లూర్తో పాటు చౌటపాలెం, కోయవారిపాలెం, దాదానాయుడుపాలెం నాలుగు గ్రామాలుతో పంచాయతీ ఏర్పాటు అయింది. మండలంలోని పెద్ద పంచాయతీగా ఉన్న పెట్లూరులో 12 వార్డులు ఉండగా 5 టీడీపీ ఏడు వైసీపీ వారు గెలిచారు.
ఆంధ్రప్రదేశ్
పెట్లూర్ సర్పంచ్‌గా కోటేశ్వరరావు విజయం


