TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. SSD టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 12-14 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 57,756 మంది భక్తులు దర్శించుకోగా, 21,917 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరింది. 3.72 లక్షల లడ్డూలు విక్రయించగా, 1.83 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శుక్రవారం: నేటి తిరుమల సమాచారం


