PPM: వచ్చే నెల 1నుంచి 3 వరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఛలోడిల్లీని విజయవంతం చేయాలని పాచిపెంట CITU నాయకుడు కోరాడ ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం పాచిపెంటలో గోడపత్రికను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని,స్కీమ్ వర్కర్లు,కాంట్రాక్ట్,బౌట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఛలో ఢిల్లీ ని విజయవంతం చేయండి: CITU


