KKD: కాకినాడ 14వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మల సునీతపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనతో పోర్టు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాకినాడలో కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి..!


