NDL: శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. హుండీ లెక్కింపులో ఈ సంవత్సరం ఆదాయం రూ.4,47,83,335 నగదు, 90 తులాల బంగారం, 980 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీని లెక్కించినట్లు ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ఆలయంలో హుండీ లెక్కింపు


