PPM: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 164 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అదికారి బ్రహ్మాజీ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వీరు వచ్చే నెల 2వ తేదీ లోపు DEO కార్యాలయానికి హాజరై తమ గ్రెర్హాజరుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల విధులకు గైర్హాజరు ... షోకాజ్ నోటీసులు జారీ


