హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెల్లటూరులో నేడు పంచాయతీ రీ పోలింగ్

PLD: బొల్లాపల్లి (మం) వెల్లటూరు గ్రామ పంచాయతీలో నేడు రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్, బ్యాలెట్ బాక్స్ ధ్వంసం ఘటనలు చోటుచేసుకోవడంతో ఎన్నికల అధికారులు రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.