హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహల నివారణపై కలెక్టర్ సమీక్ష

WGL: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖలతో కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం సమీక్ష నిర్వహించారు. బాల్య వివాహాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాలికల విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు.