SRD: కంగ్టి మండల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో సుభాష్ చంద్ర గౌడ్‌ను పలు గ్రామాల సర్పంచులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల సమస్యలను సర్పంచులు తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటానని చెప్పారు.
తెలంగాణ
నూతన ఎంపీడీవోకు సర్పంచులు సన్మానం


