NLG: నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగం అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా రసాయన శాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్ నియమితులయ్యారు. గురువారం రిజిస్ట్రార్ ప్రొ. కొప్పుల అంజిరెడ్డి, వీసీతో కలిసి ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. గతంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన రమేశ్ ఏడాది పాటు ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.
తెలంగాణ
ఎంజీయూ అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా డా. రమేశ్


