JGL: కథలాపూర్ మండలంలోని ఇప్పపెల్లి గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అధికారులు కసరత్తు చేపట్టారు. గురువారం ట్రాన్స్కో మెట్పల్లి డీఈ మధుసూదన్, కోరుట్ల ఏడీఈ రఘుపతి స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం రూ.2.67 కోట్లు మంజూరు చేసిందని, స్థల పరిశీలన అనంతరం పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సంబ నవీన్ పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి కసరత్తు


