హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 29 నుంచి ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం'

VSP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు 29న ఆదివారం మద్దిలపాలెం డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాలలో తరగతులు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వి సుధీర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. విద్యార్థులు సమయానికి హాజరు కావాలని కోరారు.