హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు, రేపు విశాఖలో జోనల్ సాంకేతిక సదస్సు'

VSP: ఇండియన్ పల్ప్ అండ్ పేపర్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో తొలిసారిగా జోనల్ సాంకేతిక సదస్సును ఈనెల 27, 28 తేదీలలో నిర్వహించనున్నట్లు ఇష్టా ప్రెసిడెంట్ ఎస్వీఆర్ కృష్ణన్ తెలిపారు. వనరుల సవాళ్ల నుంచి ప్రపంచ స్థాయి పోటీతత్వం వైపు అనే ఇతివృత్తంతో సదస్సు జరగనుంది. దేశవిదేశాల నుంచి 300కు పైగా ప్రతినిధులు పాల్గొంటారు.