BHNG: ఎల్నినో ప్రభావంతో తాగునీటి కొరత రావచ్చునని మున్సిపాలిటీల్లో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్రావు ఆదేశించారు. గురువారం కమిషనర్లతో సమీక్షలో అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, పన్నుల వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్లను సమీక్షించారు. అమృత్ పథకం పనులను నెలలోగా పూర్తి చేయాలని, ఆస్తిపన్ను వసూళ్లను 60 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని సూచించారు
తెలంగాణ
'తాగునీటి కొరతకు ముందస్తు ఏర్పాట్లు'


