NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఖేలో ఇండియా గేమ్స్–2026 ప్రచార పోస్టర్ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
తెలంగాణ
ఖేలో ఇండియా గేమ్స్ పోస్టర్ ఆవిష్కరణ


