హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

NZB: ఆలూర్ మండలం పత్తేపూర్‌కు చెందిన గడ్డం ముత్యంరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం‌తో ఆయన కుటుంబానికి ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అండగా నిలిచింది. దాతల సహకారం‌తో సేకరించిన రూ. 9.25 లక్షలను గురువారం ముత్యంరెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమం‌లో అసోసియేషన్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆపద సమయంలో ఆదుకున్నందుకు కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.