ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రితో పాటు ఇతర ఏరియా ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత కార్మికులను ఇబ్బంది పెడుతోంది. గత ఏడాది 32 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో ఇంటర్వ్యూలు జరిపినా పది నెలలుగా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ ఆరోపించారు. అయితే తుది జాబితా యాజమాన్యానికి పంపామని సీఎంవో తెలిపారు.
తెలంగాణ
సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యుల కొరత


