హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్గా గెలిచిన MLA భార్య

AKP: వెన్నెలపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సతీమణి బండారు మాధవీలత తన సమీప ప్రత్యర్థి వెన్నెల అరుణకుమారిపై 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 10 వార్డులకు గాను టీడీపీ 8, వైసీపీ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. పద్మకుమారి ఫలితాలను ప్రకటించారు.