NTR: ముంబైలో జరిగిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం సందర్భంగా అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ పెట్టుబడులు, నిధుల సమీకరణ, భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర, విశాఖ, గుంటూరు కమిషనర్లు సిటీనెట్, జపాన్ ప్రతినిధులతో సమావేశమై పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి అభివృద్ధికి చర్చలు..!


