KDP: బద్వేల్ నియోజకవర్గం కుంభగిరి గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి రొండా రఘురామిరెడ్డి 55 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన గెలుపుపై గ్రామస్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన సర్పంచ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుంభగిరి సర్పంచ్‌గా రొండా రఘురామిరెడ్డి విజయం


