హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ లోగో ఆవిష్కరణ

KDP: గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ (ASAAP) నూతన లోగోను NIMAS డైరెక్టర్ కల్నల్ రణవీర్ సింగ్ జమ్మ్వాల్ ఆవిష్కరించారు. యువతలో సాహస క్రీడలపై ఆసక్తి పెంపొందించడంతోపాటు గండికోట పర్యాటక అభివృద్ధి, స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పనను అకాడమీ లక్ష్యంగా పెట్టుకుంది. రాక్ క్లైంబింగ్, రాపెల్లింగ్, ట్రెక్కింగ్ తదితర సాహస క్రీడల్లో శిక్షణ అందించనుంది.