TPT: రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గుడిమల్లం సరస్వతి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై సుమారు 49 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో సంబరాలు నిర్వహించి సరస్వతికి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గాజులమండ్యంలో టీడీపీ అభ్యర్థి గెలుపు


