హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటగిరిలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం

TPT: వెంకటగిరి MPDO కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 29న ఆయా పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అమ్మపాళెం, మొగ్గళ్లగుంట, చిన్నన్నపేట, పాపంమాంబాపురం, కలపాడు, పెట్లూరు తదితర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.