CTR: భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని, ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జీడీ నెల్లూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రాథమిక హక్కులు, విధులు, న్యాయం, సమానత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'రాజ్యాంగ విలువలను గౌరవించాలి'


