HYD: ధూల్‌పేట్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏడు ఎక్సైజ్ యూనిట్లకు చెందిన 30 మంది సిబ్బంది ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మాంగు బస్తీ, మంగళ్‌హాట్, జుమ్మెరాత్ బజార్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, గతంలో నమోదైన గంజాయి కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
తెలంగాణ
ధూల్‌పేట్‌లో ఎక్సైజ్ శాఖ భారీ ఆపరేషన్


