CTR: రామకుప్పం మండలం నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి చక్రియ నాయక్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 176 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. నూతన సర్పంచ్‌గా ఎన్నికైన చక్రియ నాయక్‌కు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నారాయణపురంలో వైసీపీ అభ్యర్థి విజయం


