విశాఖ: సీపీ ఆదేశాలతో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల నివారణపై వివరించారు. శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మానవ అక్రమ రవాణా, మహిళలపై నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన!


