హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌తో కాసు మహేశ్ రెడ్డి భేటీ

PLD: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలను ఆయనకు వివరించారు. గురజాల నియోజకవర్గంలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని మహేశ్ రెడ్డి హామీ ఇచ్చారు.