హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ ప్రమాదంపై చిత్రలేఖన పోటీలు

W.G: ఆకివీడు పులవర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో “పొగాకు వినియోగం – క్యాన్సర్ కారకం” అనే అంశంపై నీతోడు మానసిక వికాస కేంద్రం (N-ICC) జోనల్ కోఆర్డినేటర్ M లీలావతి, నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు,విద్యార్థులకు బహుమతులు అందజేశారు.