NDL: గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామ సర్పంచ్‌గా బీవీ సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచ్‌గా గెలిపించిన గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ MLA శిల్పా రవికి అభినందనలు తెలియజేశారు. గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, యాళ్లూరు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బి.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యాళ్లూరు సర్పంచ్‌గా బీవీ సుబ్బారెడ్డి గెలుపు


