NTR: మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు సతీమణి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాతృమూర్తి వసంత హైమావతి ఐతవరంలోని తమ స్వగృహంలో కన్నుమూశారు. ఆమె పార్థీవదేహానికి విజయవాడ మేయర్, వంగవీటి రాధాకృష్ణ, బోప్పన భవకుమార్, కాజా రాజకుమార్ ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
వసంత హైమావతికి ప్రముఖుల నివాళులు


